India Vs Bangladesh : Ravichandran Ashwin Bowls Like Sanath Jayasuriya || Oneindia Telugu

2019-11-18 161

Video Courtesy : @rohitjuglan/Twitter

India vs Bangladesh: Ravichandran Ashwin Perfectly Mimics Sanath Jayasuriya's Bowling Action.Ravichandran Ashwin switched to bowling left-handed during a practice session and was seen copying former Sri Lankan captain Sanath Jayasuriya's bowling action with a pink ball.
#RavichandranAshwin
#teamindia
#indiavsbangladesh
#edengardens
#pinkball
#indiatourofbangladesh2019
#SanathJayasuriya
#IndvsBan

రవిచంద్రన్ అశ్విన్... జట్టులో తన స్థానాన్ని కాపాడు కోవడం కోసం ఏమో తెలియదు కానీ, నిత్యం బంతితో విభిన్న వైవిధ్యాలను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అశ్విన్ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టేందుకు గాను సాంప్రదాయ ఆఫ్ స్పిన్‌పైనే ఆధారపడలేదు. తన కెరీర్ ప్రారంభంలో కరోమ్ బంతితో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్నాడు.